Tuesday, February 8, 2011

నేనింతే

ఏదోలా ఉందే నువ్వే లేకా

గానం : రఘు కుంచె
రచన : రామ జోగయ్య శాస్త్రి
సంగీతం : చక్రి

OH NO NO NO..NONO
OH NO NO NO..NONO
ఏదోలా ఉందే నువ్వే లేకా,ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా ...
ఏం చెయ్యాలో పాలుపోకా ,ఉన్నా నీ కల్లో నిదురే రాకా ...

OH NO NO NO..NONONO
నువ్వే నా సంతోషం,నువు గిల్లావే నా ప్రాణం ....
I MISS YOU...I MISS YOU...
I MISS U....

ఏదోలా ఉందే నువ్వే లేకా ,ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా ..

మిలమిల మిలమిల మెరుపుల తారా,కలలకు కళకళ చిలికిన తారా
తళతళ తళతళ తలుకుల తారా,కళకళ నగవుల చిలిపి సితారా

ఏవంటే ఎందుకంటే కారణాలే లేవంటా,నాకంటే ఇష్ఠమంటా నువ్వంటా
నా కంటి ముందే ఉంటే చాలనుకున్నా,నువు దూరమైతే ఏదో అయిపోతున్నా.....

OH NO NO NO..NONONO
నువ్వే నా సంతోషం,నువు గిల్లావే నా ప్రాణం ....
I MISS YOU...I MISS YOU...
I MISS U....

ఏదోలా ఉందే నువ్వే లేకా .. ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా .

నిగనిగ సొగసులు కురిసిన తారా,చనువుగ మనసును తడిపిన తారా
తలపుల తలుపును కదిపిన తారా,ఎదసడి పలికిన వలపు సితారా

తేదీలే మారుతున్నా నిన్నలోనే ఉన్నానే
మనసంతా నింపుకున్నా నీతోనే
నువు దూరమయ్యే మాటెంతో చేదైనా
ఓ నింగితారా నువ్వుండాలే పైనా

OH NO NO NO..NONONO
నువ్వే నా సంతోషం,నువు గిల్లావే నా ప్రాణం ....
I MISS YOU...I MISS YOU...
I MISS U....

ఏదోలా ఉందే నువ్వే లేకా,ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా ...
ఏం చెయ్యాలో పాలుపోకా ,ఉన్నా నీ కల్లో నిదురే రాకా ...

OH NO NO NO..NONO
OH NO NO NO..NONO

No comments: